చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్.. ఈ చిట్కా తెలుసా..!
ప్రతి పండక్కి చింతపండు పులిహోర చేసుకుని తినాలని ఆచారంగా తీసుకొచ్చారు. చింతపండులో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. చింతపండు తినటం వల్ల గుండెకు ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలి ఫెనాల్స్ మెండుగా లభిస్తాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా అదుపులో ఉంచుతుంది. చింతపండును రసం, చారులా తీసుకోవాలి. కొద్దిగా పచ్చి చింత పండును నీటిలో వేసి టీల మరిగించి వడకట్టి తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లితో పాటు చింతపండు కలిపి చట్నీలా కూడా తీసుకోవచ్చు. చింతపండుతో పానీయంలా తయారుచేసి అందులో పుదీనా, పంచదార, అల్లం వంటివి కలిపి తీసుకున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అయితే గ్యాస్ సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. చింతపండుతో ఎన్నో వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఎలా తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే. జీర్ణ సంబంధిత సమస్యలను కూడా కంట్రోల్ చేస్తుంది. జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది. కాబట్టి చింతపండుని అధికంగా తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. చింతపండులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి పండక్కి చింతపండు పులిహోర చేసుకుని తినాలని ఆచారంగా తీసుకొచ్చారు. చింతపండులో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. చింతపండు తినటం వల్ల గుండెకు ఎంతో మంచిది.