ఏడాదికి ఒకసారి దొరికే ఈ పండు తింటే పొట్ట నడుము కొవ్వు ఈజీగా తగ్గుతుందా..?
ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా వివిధ రకాల వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. కరోండా తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థ మెరుపుగా పని చేయడానికి సహాయపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుండి కూడా ఉపశ్రమణాన్ని అందిస్తుంది. కరోండాలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీని రసం తాగటం వల్ల బరువు తగ్గుతారు. అదనంగా, ఈ కాయలో మంచి మొత్తంలో కాల్షియం నిండి ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ ఉంటాయి.
ఈ రెండు విటమిన్లు జుట్టుకు మేలు చేస్తాయి. అందువలన ఇది జుట్టు పెరుగుదలకు, తెల్ల జుట్టు నల్లబడటానికి, బత్తైన పొడవైన జుట్టుతో మీరు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. కరోండా పండును క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో మెగ్నీషియం, విటమిన్లు, ట్రిప్టోఫాన్ పంటి పోషకాలు ఉంటాయి. ఇది మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. కరోండాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని వినియోగం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం మెరుగుతుంది. రక్తహీనత సమస్యను కూడా నయం చేయడంలో సహాయపడుతుంది. పండిన లేదా ఎండిన కారోండా తినటం వల్ల జ్వరాన్ని నియంతరించడంలో చాలా సహాయపడుతుంది.