సంబంధాల్లో " ఐ నీడ్ పర్సనల్ స్పేస్ " అంటే మీనింగ్ ఏంటో తెలుసా ..?
కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వాముల మధ్య కూడా పర్సనల్ స్పేస్ ప్రాధాన్యత సంచరించుకుంటోంది. నాకు కొంచెం పనుంది. కాసేపు డిస్టర్బ చెయ్యకండి. ఒంటరిగా వదిలేయండి. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు బాగా స్వామి నోటి నుంచి ఈ మాట వెలువడితే విని వ్యక్తికి ఇబ్బందిగా అనిపించవచ్చు. భార్య భర్తల మధ్య రహస్యాలేం ఉంటాయని భావించవ్చు. కానీ ఇలాంటి అప్పుడే అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించడం సంబంధాన్ని బలోపేతం చేస్తుందని రిలేషన్ షిప్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిపుణులు చెప్తున్నారు. ఈరోజుల్లో చదువు, కెరీర్, కుటుంబ సభ్యులు వంటి కారణాలతో రకరకాల సమస్యలు, ఒత్తిళ్లు ఎదురవడం కొందరికి సహజమే. అలాంటప్పుడు భార్య భర్తలైనా, ప్రేమికులైన సంబంధంలో 'పర్సనల్ స్పేస్' కోరుకోవటం కూడా ఇప్పుడు ప్రాధాన్యత గల అంశంగానే నిపుణులు చెప్తున్నారు.
"నేను కొంచెం మాట్లాడాలి. నువ్వు నన్ను ఫ్రీగా ఉండనివ్వట్లేదు. నీవల్ల నేను చాలా మిస్ అవుతున్నాను. నాకంటూ పర్సనల్స్ ఉండదా? " అని ఎవరో ఒకరు అనడం సహజమే. అయితే సంబంధంలో పరస్పరం అర్థం చేసుకోవడం, అవగాహనతో, నమ్మకంతో ఉండటం వల్ల ఇలాంటిప్పుడు అపార్థాలకు అవకాశం ఉండదు. పైగా పర్సనల్ స్పేస్ కలిగి ఉండటం, ఇతరులు అడిగినప్పుడు ఇవ్వడం అధర్మవంతమైన వ్యక్తిత్వ లక్షణంగా నిపుణులు చెప్తున్నారు. జీవిత భాగస్వామి పర్సనల్ స్పేస్ కోరుకోవడం అనేది బంధాల మధ్య అనుమానాలకు కారణం అవుతుంది, కాబట్టి అలాంటి రహస్యాలేవీ ఉండకూడదు అంటున్నారు కొందరు. కానీ ఇది కరెక్ట్ కాదని నిపుణులు చెప్తున్నారు. పర్సనల్ స్పేస్ అడగటం అవసరం మాత్రమే కాదు, ఇప్పుడు ఒక హక్కు కూడాను అంటున్నారు. అది ఎంత స్ట్రాంగ్ రిలేషన్ షిప్ లో అయినా సరే ప్రదీప్ వ్యక్తీ పర్సనల్ స్పేస్ కలిగి ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదంటున్నారు నిపుణులు.