నల్ల మచ్చలను తొలగించే హోం రెమెడీస్ ఇవే..!

lakhmi saranya
ముఖంపై నల్ల మచ్చలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. మొటిమలు గిల్లినా కూడా మచ్చలు ఏర్పడి సమస్యగా మారతాయి. ఇక వీటిని నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు పాటించడం చాలా మంచిది . మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బటర్ మిల్క్ లో లాక్టిక్  యాసిడ్ ఎక్కువగా ఉంటుంది . ఇది చర్మంపై మృతకణాల్ని తొలగించి స్కిన్ కు కొత్త మెరుపును అందిస్తుంది . నల్ల మచ్చలని సులువుగా నియంత్రిస్తూ ఉంటుంది .
2. చర్మం పైన నల్ల మార్చాలని తొలగించడంలో తేనే ప్రధాన పాత్ర పోషిస్తుంది . అదేవిధంగా చర్మాన్ని ఆంటీవంతంగా చేసేందుకు ఇది సహాయపడుతుంది .
3. అలోవెరా తో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పొందవచ్చు . అలోవెరా లోని పోషకాలు చర్మం పైన నల్ల మచ్చల్ని తొలగించి కాంతివంతమైన ముఖాన్ని కలిగిస్తాయి .
4. అదేవిధంగా టమాటో లో విటమిన్ సి అండ్ అనేక గుణాలు ఉంటాయి. ఇవి నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి.
5. బొప్పాయిలో ఉండే గుణాలు ముఖాన్ని కాంతివంతంగా చేసేందుకు సహాయపడతాయి.
6. అదేవిధంగా స్ట్రాబెరీ లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి ముఖంపై ఉన్న నల్ల మచ్చలను దూరం చేసి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి.
7. నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు అనేక గుణాలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని రక్షిస్తాయి. అలాగే మొటిమలు రాకుండా చూస్తాయి.
8. పెరుగు నాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా పని చేస్తుంది. ఇది నల్ల మచ్చలని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అదేవిధంగా హెల్త్ కి కూడా ఇది చాలా మంచిది.

పైన చెప్పిన ఇంటి చిట్కాలతో చిట్కాలను పాటించి మీ ముఖంపై నల్ల మచ్చలను తొలగించుకోవడంతో పాటు అందమైన ముఖ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఎటువంటి ఖర్చు లేకుండా మన చుట్టుపక్కల దొరికే వాటితో ఈ చిట్కాలను పాటించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: