వర్షాకాలంలో నియంత్రించాల్సిన ఆహారాలు మరియు కూరగాయలు ఇవే..!
1. వంకాయ:
వర్షాకాలంలో వంకాయ తినడం వల్ల కడుపులో మంట అండ్ గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. వర్షాకాలంలో ఇటువంటి కూరగాయల ముక్కలలో ఫంగల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలామంది వర్షాకాలంలో వంకాయలను తినరు.
2. మొలకెత్తిన గింజలు:
వర్షాకాలంలో మొలకెత్తిన ధాన్యాలు అండ్ పప్పు దినుసులకు కూడా దూరంగా ఉండాలి. అధిక తేమ కారణంగా మొలకెత్తిన ధాన్యాలు ఫంగస్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తాయి.
3. పుట్టగొడుగు:
విటమిన్ డి పుష్కలంగా ఉండే పొట్ట గొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. అయితే వర్షాకాలంలో వీటిని తినరాదు. ఎందుకంటే వీటిని ప్రేమతో కూడిన వాతావరణం లో పండిస్తారు. దీని కారణంగా వర్షాకాలంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
4. చాపలు అండ్ రొయ్యలు:
వర్షాకాలంలో చేపలు లేదా రొయ్యలు వంటి సి ఫుడ్ కూడా తినరాదు. ఎందుకంటే వర్షాకాలం సముద్ర జీవులకు సంతానోప్తి సమస్య ఏర్పడుతుంది. ఈ సీజన్లో చేపలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రభావం ఉంటుంది.
పైన చెప్పిన ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాకాలంలో తినరాదు. ఇలా తినడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది