కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా..!

lakhmi saranya
ఆడవారు ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాటిలో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరిని ఈ డార్క్ సర్కిల్స్ విపరీతంగా వేధిస్తున్నాయి. ఎంత అందంగా ఉన్నా డార్క్ సర్కిల్స్ కారణంగా అంధవికారంగా అనిపిస్తూ ఉంటాం. సరైన నిద్రలేక కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ పలు అనారోగ్య కారణాలతో సర్కిల్స్ ఏర్పడతాయి. రక్తహీనత వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో కాళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అదేవిధంగా విటమిన్స్ లోపం వల్ల కూడా కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి.
సరిపడా నీళ్లు తాగకపోవడం కారణంగా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఎలర్జీ లాంటి చర్మ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. అదేవిధంగా బాడీలో సరేనా విటమిన్లు లేకపోవడం అండ్ ఐరన్ తక్కువగా ఉండడం కారణంగా డార్క్ సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ డార్క్ సర్కిల్స్ ని తరిమికొట్టాలంటే ఎక్కువగా ఐరన్ అండ్ విటమిన్లు ఫుడ్ తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కువగా తాగాలి. మీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయ్యి కాళ్ళ కింద నల్లటి వలయాలే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా మారేందుకు సహాయపడుతుంది.
రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు అయినా తప్పనిసరిగా తాగాలి. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు సరైన నిద్ర లేకపోవడం గురించి కూడా వస్తూ ఉంటాయి. సరిపడా నిద్ర ఉంటే కళ్ళ కింద డార్ట్ సర్కిల్స్ పెద్దగా రావు. సరైన విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోకపోవడం మరియు నిద్ర అండ్ నీళ్ళు సరైన మోతాదులో ఉండకపోవడం కారణంగా ఈ డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. మన ఫేస్ ఎంత కాంతివంతంగా ఉన్న మన కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ వాళ్ళ మన అందాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్ల డార్క్ సర్కిల్స్ ని రానివ్వకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: