ఈ నేచురల్ టీలతో మీ కిడ్నీలను క్లీన్ చేసుకోండి..!

lakhmi saranya
ప్రెసెంట్ మారిన జీవనశైలి కారణంగా మన అవయవాలలో అనేక చెడు ఉండిపోతుంది. మరీ ముఖ్యంగా కిడ్నీలు క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీలను క్లీన్ చేసుకోవడం కోసం అనేక టానిక్లు కట్ట వాడవసరం లేదు. మనం రోజువారి డైలీ రొటీన్ లో తాగే కొన్ని టీలు ఇందుకు సహాయపడతాయి. ఈ విషయం తెలియక చాలామంది అనేక టానిక్స్ అండ్ ఇతర వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కిడ్నీలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైనవి. వీటి పనితీరు సక్రమంగా ఉంటే ఇతర అవయవాలు బాగా పనిచేస్తాయి.
కనుక కిడ్నీలా ఆరోగ్యం పై మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.  కొన్ని నేచురల్ టీలు తాగితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అందులో మొదటి టి.. అల్లం టి. ఇందులోని యాంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు కిడ్నీల వాపు అండ్ నొప్పిని తగ్గిస్తాయి. అలాగే కిడ్నీలను ఫిల్టర్ చేస్తాయి కూడా. ఇక రెండవటి విషయానికి వస్తే పసుపు టీ. పసుపు టీ లో యాంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ను తగ్గించి పని తీరును మెరుగుపరుస్తాయి. మూడవ టి తిప్పతీగ టి. ఇది కిడ్నీల నుంచి టాక్సిన్స్ తొలగిస్తుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు... ప్రీ రాడికల్స్ నుంచి కిడ్నీలను రక్షిస్తాయి. ఇక త్రిఫల టీ.. కూడా ఊపిరి అండ్ కండరాలు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈవే కాకుండా అనేక టీలు కూడా ఎందుకు సహాయపడతాయి. పైన చెప్పిన టీలలో ఏదో ఒకటిని మీ డైలీ రొటీన్ లో తప్పనిసరిగా చేర్చుకోవడం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా మారడంతో పాటు మీరు కూడా ఎంతో హెల్తీగా ఉండవచ్చు. టానిక్స్ తాగే కంటే ఈ టీలను సేవించడం చాలా బెటర్. మరి ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన టీలలో మీకు ఇష్టమైన టి ని సెలెక్ట్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: