సీతాఫలం ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు?

Purushottham Vinay
ఇక సీతాఫలం మనకు ఏవిధంగా అయితే  మేలు చేస్తుందో సీతాఫలం చెట్టు ఆకులు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. సీతాఫలం చెట్టు ఆకుల్లో హైడ్రోస్థెనిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలను చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఈ చెట్టు ఆకులకు పసుపును కలిపి బాగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చర్మం పై లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర ఇంకా అలాగే దురదలు వంటి చర్మ సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే ఈ మిశ్రమాన్ని రాయడం వల్ల గాయాలు ఇంకా అలాగే పుండ్లు కూడా ఈజీగా తగ్గుతాయి. సెగ గడ్డలతో బాధపడే వారు సీతాఫలం చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆ గడ్డలపై ఉంచి కట్టుకట్టాలి.ఇక ఇలా చేస్తూ ఉండడం వల్ల సెగ గడ్డల సమస్య నుండి చాలా ఈజీగా బయట పడవచ్చు. ఇంకా అలాగే ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమల సమస్యతో ఎక్కువగా బాధపడుతన్నారు. అలాంటి వారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆ అవాంఛిత రోమాలపై రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి.



ఆ తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల అవాంఛిత రోమాల సమస్య నుండి చాలా ఈజీగా శాశ్వతంగా బయటపడవచ్చు. సీతాఫలం చెట్టు ఆకులతో కషాయాన్ని చేసుకుని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా నియంత్రణలో ఉంటాయి.ఇంకా అలాగే అధిక బరువు సమస్య నుండి కూడా ఈజీగా బయటపడవచ్చు. అలాగే ఈ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల డయేరియా సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కషాయాన్ని తాగడం వల్ల జలుబు ఇంకా దగ్గు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. సీతాఫలం చెట్టు ఆకులను పేస్ట్ గా చేసి దానికి బోరిక్ పౌడర్ ను కలిపి మంచాలు ఇంకా అలాగే కుర్చీల దగ్గర మూలల్లో ఉంచాలి.ఇక ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా దోమల బెడద ఇంకా అలాగే నల్లుల బెడద చాలా ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: