భవిష్యత్తులో.. ద్వీపదేశాలు ఉండబోవా..!

ఇటీవల పర్యావరణంపై ప్రపంచ దేశాలు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఒక ద్వీపదేశం అధ్యక్షుడు(తువాలు) మోకాలు లోతులో నిలబడి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా మనం గమనించాం. అప్పుడు ఆయన ప్రకృతిని ఆయా దేశాలు ఎంతగా నాశనం చేస్తున్నాయనేది స్పష్టం చేయడానికి అదంతా చేశారు. అయితే ఆయన నుంచున్నది ఒకప్పుడు ఆ దేశంలో ప్రయాణానికి వాడే రోడ్డు మార్గం. కానీ అది {{RelevantDataTitle}}