భారత్ : వీరవనితలకు.. పుట్టినిల్లు..!

భారతదేశం ఎందరో అసమాన వీరులకు జన్మనిచ్చిన భూమిగా విరాజిల్లుతుంది. చరిత్రలో అందరికి స్థానం లభించకపోవడానికి అనేక కారణాలు నాడు ఏమున్నాయో కానీ, నేటి ప్రభుత్వాలు ఆ చొరవ తీసుకుంటున్నాయి. ఇది ఆయా ప్రభుత్వాలలో ప్రశంసించదగ్గ గుణం. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం ఒకటి తీసుకుంది. ప్రస్తుత సంవత్సరం నుండి నాడు చిత్రదుర్గ కోటను రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒనికే ఓబవ్వ {{RelevantDataTitle}}