మొదటి రాత్రి పాలను ఎందుకు తాగిస్తారో తెలుసా..

Satvika

భారతీయ సంప్రదాయం లో పెళ్లి తర్వాత జరిగే ఘట్టంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అన్నిటినీ సంప్రదాయంగా జరిపించడం ఆనవాయితీ. మొదటి రాత్రి చేసే అన్నిటిలో ఒక్కో దానిలో ఒక్కో మీనింగ్ ఉంది. తెల్లని దుప్పటిని బెడ్ పై వేయడం, పాలను తీసుకెళ్లడం , మల్లె పూలతో మంచాన్ని అలంకరించడం ఇవన్నీ కూడా సాంప్రదాయంలో ఒకటే.. అసలు మొదటి రాత్రి రోజు తెల్లని దుస్తులను ఎందుకు వేసుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

తెల్లని వస్త్రం వేయడం వెనుక రహస్యం ఏమిటంటే.. దీని వల్ల వధువు కన్వత్వాన్ని తెలుసుకోవచ్చట. తొలి రాత్రి కలయిక వల్ల రక్తం స్రావం జరిగితే అది తెల్లని వస్త్రంపై స్పష్టంగా కనపడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు ఆ వస్త్రంపై రక్తపు మరకలు గుర్తిస్తే వధువు కన్య అనేది పూర్వీకులు నమ్మకం. దీన్ని కూడా సంబరంగా జరుపుకునేవారు. దీన్ని ఉతకడానికి ముందు ఎంతో పవిత్రంగా ఆరాధించేవారు.

 

 

అలా చూసుకుంటే మొదటి రాత్రి గదిని తెల్లని సువాసన వెదజల్లే పూలతో అలంకరిస్తారు.. అంటే మల్లె పూలు.. ఈ పూలల్లో ఒక మత్తు పదార్థం ఉంటుంది.. దాని వల్ల మంచాన్ని మల్లెపూలతో , రూంలో కూడా మల్లె పూలు వేసి అలంకరిస్తారు.. అయితే ఒక్కో దానికి ఒక్కో అర్థం వచ్చేలా పెద్దలు చెబుతుంటారు. అయితే మొదటి రోజు రాత్రి నవ దంపతులతో పాలు తాగిస్తారు.. ఎందుకంటే.. పాలు ఇద్దరు చేరి సగం పంచుకుంటారు. జీవితాన్ని , జీవితంలో ఎదురయ్యే కష్టాలను చేరి సగం సమానంగా పంచుకుంటూ జీవితాన్ని సాఫీగా గడపతారని దానికి అర్థం.. అంతేకాదండోయ్ ఇంకో ముఖ్య అర్థం కూడా లేకపోలేదు.. పాలు తో వెళ్ళిన అమ్మాయి అమ్మగా అవుతుందని అందరి నమ్మకం. అదండీ ఫస్ట్ నైట్ రోజు ఉన్న పాల రహస్యం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: