జీవిత సత్యాలు: మీ పిల్లలను మీరే చేజేతులా పాడుచేస్తున్నారుగా..?

తమ పిల్లలు మంచి జీవితం గడపాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అందు కోసం ఎంతో కష్టపడతారు. డబ్బు సంపాదిస్తారు. మంచి ఖరీదైన స్కూల్లో వేస్తారు. కానీ చాలాసార్లు అవి మంచి ఫలితాలు అందిచవు. ఎందుకు.. ఎందుకంటే.. పిల్లలు స్కూళ్లో కంటే ఇంట్లోనే ఎక్కువ నేర్చుకుంటారు.

ఉదాహరణకు.. కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆఫీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే {{RelevantDataTitle}}