పురుషులు ఇవి తింటే తిప్పలు తప్పవు?

Purushottham Vinay
ఇక ఆరోగ్యంగా ఉండేందుకు జీవనశైలితోపాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇక ఈ రోజుల్లో ప్రజలు ఆహారం రుచిని పెంచడానికి చట్నీలు ఇంకా అలాగే ఊరగాయలు లాంటివి తింటున్నారు.అయితే పచ్చిమిర్చి, కారం, చట్నీలు ఇంకా ఊరగాలు లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషులకు హాని కలుగుతుందన్న విషయం మీకు తెలుసా..? ఇక ఇవి ఎక్కువగా తింటే పురుషులు పలు సమస్యలను ఎదుర్కోక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్నీలు తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఊరగాయలు (చట్నీ) స్నాక్స్, లంచ్ ఇంకా అలాగే డిన్నర్‌లలో తీసుకుంటారు. అయితే ఇక అన్ని రకాల వంటకాలకు ఆహారంలో రుచిని జోడించేందుకు ఊరగాయ తింటారు. కానీ చాలా మంది కూడా మితంగా కాకుండా ఎక్కువగా తీసుకుంటుంటారు. మీరు కూడా ఊరగాయను ఎక్కువగా తింటుంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


ఇక ఊరగాయలను ఎక్కువగా తినే వ్యక్తుల్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదం అనేది పెరుగుతుంది.అదే సమయంలో అధిక ఉప్పు కంటెంట్ కారణంగా రక్తపోటు రోగులకు ఇంకా గుండె సమస్యలున్న వారికి చాలా ప్రమాదకరమని కూడా రుజువు చేస్తుంది. ఇది ప్రమాదకరమైనదిగా మారొచ్చని కూడా పేర్కొంటున్నారు.అలాగే మార్కెట్‌లో కొనే పచ్చళ్లలో (ఊరగాయల్లో) ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా..? అలాగే ఆ పచ్చళ్లలో అష్టమిప్రిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరం అన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి. దీన్ని అష్టమిప్రిడ్ కార్బన్ అని పేర్కొంటున్నారు. మీ లైంగిక జీవితానికి ఆటంకం కలిగించే పదార్థం కాబట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే ఊరగాయలను తినండి.కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. పైన చెప్పిన విధంగా అన్ని పద్ధతులను పాటించండి. ఎల్లప్పుడూ కూడా ఏ సమస్యలు రాకుండా జాగ్రత్తగా వుండండి.పురుషులు ఇవి తింటే తిప్పలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: