లైఫ్ స్టైల్: బరువును తగ్గించే చక్కని చిట్కా..!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది తమకు తెలియకుండానే బరువు అధికంగా పెరిగిపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వారు తినే ఆహారంలో మార్పులు చేసుకుంటూ బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నారని చెప్పవచ్చు. ఇక బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించే వారికి వంటిల్లు ఒక చక్కటి ఔషధం. ఎన్నో ఆహార పదార్థాలు మనకు నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గత పూర్వకాలం నుంచి కొన్ని మసాలా దినుసులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా నిత్యయవ్వనంగా ఉంచడానికి కూడా సహాయపడుతాయి. ఇక మన పూర్వీకులు ఏదైనా సమస్య వచ్చింది అంటే వంటింట్లో దొరికే ఈ మూలికలతో వైద్యం చేసుకునేవారు.
ఇక అందుకే వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో చాలా మంది మందులు మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి,  జీర్ణ సమస్యలకు.. ఇలా చెప్పుకుంటూ పోతే మానవ శరీరానికి వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను వంట దినుసులతోనే దూరం చేసుకోవచ్చు. ఇక అలాంటి వాటిలో జీలకర్ర కూడా ఒకటి. ఈ జీలకర్ర ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది అంతేకాదు ఎన్నో సమస్యల నుండి మనల్ని బయట పడేస్తుంది.
ఇక పరగడుపున ఉదయం జీలకర్ర నీటిని తాగితే జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. జీలకర్ర నీటి వల్ల కలిగే లాభాలు తెలుసుకోవడమే కాకుండా క్యాలరీలు కూడా తక్కువగా లభిస్తాయి. తిన్నది బాగా జీర్ణం అవ్వాలి అంటే మెటబాలిజం ఎలా పెంచాలి అన్న కూడా జీలకర్ర చాలా సమయం పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించిడానికి జీలకర్ర ఒక చక్కటి ఔషధం. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి ఉంది ఇక బరువు తగ్గాలని అనుకొనే వారు నీటిలో జీలకర్ర వేసి బాగా వేడి చేసి తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. బరువు కూడా ఈ నీటి వల్ల తగ్గే అవకాశాలు ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: