రామయ్య రాబందు

Durga
రామయ్య పొలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూచి జాలితో దానిని వదలివేశాడు. ఆ తరువాత రామయ్య భోజనం తరువాత అలసటగా ఉండి ఒకపాత గోడపక్కగా నిద్రించాడు. ఈ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయటానికి రావటం గమనించి రాబందు పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకు పోయింది. ఈ అలికిడికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడ్డాడు. నీతి : ఒక మంచి పనిని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: