ఆగష్టు 3 : చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల విషయానికి వస్తే...1777 వ సంవత్సరంలో మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ని ప్రారంభించారు.1858 వ సంవత్సరంలో విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొనడం జరిగింది.1907 వ సంవత్సరంలో పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అవ్వడం జరిగింది.1914 వ సంవత్సరంలో కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించడం జరిగింది.1957 వ సంవత్సరంలో తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికవ్వడం జరిగింది.1958 వ సంవత్సరంలో మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్ అమెరికాకు చెందినది. ఇక ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని దాటడం జరిగింది.

ఇక 1978 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్ లో ప్రారంభించడం జరిగింది.1990 వ సంవత్సరంలో నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేయడం జరిగింది.1911వ సంవత్సరంలో  రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అవ్వడం జరిగింది.2003 వ సంవత్సరంలో అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రా ని బిషప్గా నియమించడం జరిగింది. ఇక ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేయడం జరిగింది. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడటం జరిగింది.2008 వ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: