జులై 30: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
ప్ర‌తి సంవత్సరంలో ఉండే ఎన్నో రోజులు ఇంకా ఎన్నో విశేషాలు ఇంకా వింత‌లు క‌లిగి ఉంటాయి. కాగా ఆయా రోజులలో ఎన్నో ర‌కాల ప్రాముఖ్య‌మైన ఘ‌ట‌న‌లు జ‌రిగి ఉంటాయి. కాబ‌ట్టి ఆ రోజు ఖ‌చ్చితంగా ఏదో ఒక విశేష‌మైన సంఘ‌ట‌న అనేది జ‌రిగుతుంది. అందుకే ఆ రోజులను మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం అనేది వస్తున్న ఆన‌వాయితీ. చరిత్ర అనేది మనకు చాలానే నేర్పుతుంది. చరిత్రలో ప్రతి రోజు చాలా ముఖ్యమైన రోజే.ఇక చరిత్రలో ప్రతి రోజుకి కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి చరిత్రలో జరిగిన ప్రతి రోజు గురించి తప్పకుండా తెలుసుకోవాలి.ఇక చరిత్రలో లో ఈ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే..762 వ సంవత్సరంలో బాగ్దాద్ అనే నగరం స్థాపించబడింది.1991వ సంవత్సరంలో చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా ఇంకా రష్యా అధ్యక్షులు జార్జి బుష్ అలాగే మిఖాయీల్ గోర్భచెవ్‌లు సంతకాలు చేయడం జరిగింది.ఇక 2013 వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపడం జరిగింది.

ఇక 1854 వ సంవత్సరంలో వడ్డాది సుబ్బారాయుడు జన్మించారు.ఈయన తొలి తెలుగు నాటకకర్త.1896 వ సంవత్సరంలో పండిత గోపదేవ్ జన్మించారు. ఈయన సంస్కృతములో ఎంతో మహాపండితుడు.అలాగే ఆర్యసమాజ స్థాపకుడు ఇంకా వైదికథర్మ ప్రచారకుడు ఇంకా దార్శనికవేత్త అలాగే కళాప్రపూర్ణ బిరుదాంకితుడు.1922 వ సంవత్సరంలో రావిశాస్త్రి జన్మించారు. ఈయన ప్రముఖ న్యాయవాది ఇంకా రచయిత.1931 వ సంవత్సరంలో పులికంటి కృష్ణారెడ్డి జన్మించాడు. ఈయన కథకుడు ఇంకా కవి అలాగే రంగస్థల కళాకారుడు ఇంకా బుర్రకథ గాయకుడు.1939 వ సంవత్సరంలో గోపరాజు సమరం జన్మించాడు. ఈయన మంచి వైద్యనిపుణుడు ఇంకా సంఘ సేవకుడు అలాగే మంచి రచయిత.ఇక 1945 వ సంవత్సరంలో దేవదాస్ కనకాల జన్మించారు. ఈయన మంచి నటుడు ఇంకా దర్శకుడు అలాగే నట శిక్షకుడు.ఇక 2007 వ సంవత్సరంలో ఇంగ్మార్ బెర్గ్మాన్ అనే స్వీడిష్ దర్శకుడు మరణించారు.కాబట్టి చరిత్ర గురించి తప్పకుండా తెలుసుకోవాలి. చరిత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: