ఇవి తింటే లివర్లో చెత్తంతా పోయి శుభ్రమవుతుంది?

Purushottham Vinay
ఇవి తింటే లివర్లో చెత్తంతా పోయి శుభ్రమవుతుంది?మన దేశంలో చాలా మంది కూడా తమ లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోతున్నారు. కేవలం శరీరానికే కాకుండా లివర్‌కు కూడా కొన్ని రకాల పోషకాలు అనేవి ఖచ్చితంగా చాలా అవసరం. మరి లివర్ ఆరోగ్యంగా ఉండి అది చక్కగా పనులను నిర్వర్తించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.లివర్‌ని ఆరోగ్యంగా ఉంచడంలో బొప్పాయి పండు చాలా బాగా సహాయ పడుతుంది. ఎందుకంటే బొప్పాయి పండులో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు.. లివర్‌పై పని భారాన్ని చాలా ఈజీగా తగ్గిస్తాయి. పైగా ఇవి లివర్ ఫ్యాట్‌ను కూడా దూరం చేస్తాయి. మన లివర్ ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తాయి.ఇంకా అదే విధంగా బ్లూ బెర్రీస్, సిట్రస్ పండ్లు ఇంకా కివీ కూడా లివర్ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి.ఇంకా అలాగే బెర్రీస్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో ఏది తిన్నా కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు చాలా చక్కగా పని చేస్తుంది. 


ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి బాగా మెండుగా ఉంటాయి. అందుకే ఇది లివర్‌పై ఒత్తిడి పడకుండా చేస్తుంది.ఇంకా అలాగే ఆవకాడోలో చాలా రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల ఎన్నో సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు.. లివర్‌కి మంచి రక్షణ కవచంలా ఉంటాయి. ఇవి లివర్‌లో ఉండే చెడు కొవ్వులను బయటకు పంపుతుంది. ఇంకా అలాగే ఆస్టియోపోరోసిస్ అనే ముప్పు నుంచి లివర్‌ని కాపాడుతుంది.ఇంకా అలాగే ప్రతి రోజూ కూడా ఓ యాపిల్ తింటే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుందని, డాక్టర్‌తో ఏమాత్రం పని ఉండదని మన ఆరోగ్య నిపుణులు ఊరికే చెప్పలేదు. యాపిల్ ని ప్రతి రోజు తినడం వల్ల లివర్ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అందుకే రోజుకొక యాపిల్ తింటే ఖచ్చితంగా లివర్‌కి సంబంధించిన సమస్యలన్నింటినీ చాలా దూరం చేసుకోవచ్చు. పైగా మనం యాపిల్ తినడం వల్ల లివర్ చాలా ఈజీగా డీటాక్స్ అవుతుంది. లివర్ చాలా చక్కగా పని చేస్తుంది. అలాగే లివర్ ఫ్యాట్‌ను కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: