హోమియోపతి వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Purushottham Vinay
హోమియోపతి వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చాలా మంది కూడా హోమియోపతి ఎక్కువగా వాడతారు.మనలో చాలా మంది కూడా రోగాలు, వ్యాధుల బారిన పడిన వారు చికిత్స కోసం అల్లోపతి మందుల కంటే ఈ హోమియోపతి మందులనే ఎక్కువగా తీసుకుంటారు.దీని వాడటం ద్వారా సమస్య తగ్గడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ, వ్యాధిని పూర్తిగా ఇది మూలాల నుంచి నిర్మూలిస్తుంది.అసలు అల్లోపతిలో కూడా తగ్గని కొన్ని వ్యాధులు హోమియోపతిలో తగ్గడం విశేషం. అయితే, ఇందుకు మాత్రం మనం ఖచ్చితంగా నియమాలు సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. ఇక అలా చేస్తే ఈ ఔషధం వెంటనే మంచి ప్రభావం చూపుతుంది. మద్యపానం, గుట్కా, ధూమపానం చేయని ఇంకా అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తులపై హోమియోపతి ప్రభావం త్వరగా కనిపిస్తుంది. అలాగే దీని ఫలితం కూడా చాలా మంచిగా వస్తుంది. అయితే, హోమియోపతి మెడిసిన్స్ వాడేవారు తప్పకుండా కొన్ని నియామాలని పాటించాలి.వాటిని పాటిస్తేనే ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుంది.లేదంటే.. ఆ మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా అసలు ఎలాంటి ఉపయోగం ఉండదు.


ఇక హోమియోపతి మెడిసిన్స్ వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..ఈ ఔషధం తీసుకున్న తరువాత కటైనర్లని గట్టిగా మూసివేయాలి.అలాగే హోమియోపతి వైద్యాన్ని అలాగే కంటిన్యూ చేయాలి.అలాగే బలమైన సూర్యకాంతి ఉన్నచోట ఔషధాన్ని ఉంచవద్దు.ఖచ్చితంగా ఎప్పుడూ చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి.ఎందుకంటే వేడి ప్రదేశంలో ఉంచితే దాని ప్రభావం తగ్గిపోతుంది.ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంచాలి.అలాగే మెడిసిన్ బాటిల్ మూతను ఎప్పుడూ తెరిచి ఉంచొద్దు.అలాగే ఈ హోమియోపతి మందులను ఎప్పుడూ చేతిలోకి తీసుకుని వేసుకోవద్దు. మూత ద్వారా మాత్రమే వీటిని నోట్లో వేసుకోవాలి.ఇంకా ఔషధం తీసుకున్న 10 నిమిషాల దాకా అసలు ఏమీ తినొద్దు ఇంకా తాగొద్దు.అలాగే హోమియోపతి మందులు తీసుకుంటే కాఫీ, టీ తాగొద్దు.ముఖ్యంగా పుల్లటి ఆహారాలు తినొద్దు.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: