ఇంట్లో దొరికే ఆయుర్వేద చిట్కాలు ఇవే..!!
!) కేవలం ఒక స్పూన్ మెంతులతో ఎంతటి పొట్టైనా కరిగిపోతుంది. ఇది అక్షరాల నిజం... ఇలా చేస్తే చాలు....??
2)మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే మెంతులు తినడానికి రుచికరంగా లేకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివి.ప్రోటీన్లు ఎక్కువ శాతం ఎక్కువగా మెంతులలో ఉంటాయి అందుచేతనే ఇవి పలు రకాలుగా ఉపయోగపడుతూనే ఉంటాయి.
3)మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎంతటి బాన పొట్ట అయినా సరే కచ్చితంగా కరిగిపోతుంది.
4).పొట్ట ఉబ్బరించినట్లు ఉండడం జీర్ణక్రియ సరిగా లేకపోతే మలబద్దకంగా ఉంటే కేవలం అర స్పూన్ మెంతుల్ని నానబెట్టుకుని తినడం లేదా మెంతి పప్పు, మెంతులతో చేసిన అన్నం, మెంతి చపాతీ రూపంలో తినడం వల్ల మంచి ఫలితం వస్తుంది.
5) రక్తంలో ఉండే ఇన్సులిన్ స్థాయిని తగ్గించే గుణం మెంతులకి ఉంది. దీని ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
6) గొంతు నొప్పికి సంబంధించిన సమస్యలు మెంతులతో తొలగిపోతాయి.
7)గుండెపోటు సమస్యలు రాకుండా నివారించే శక్తి మెంతులకు ఉంది. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు. మెంతుల్ని కూరల్లో వేసుకొని తింటే మంచిది.