మినపప్పు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?

Purushottham Vinay
మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, క్యాల్షియం, ప్రొటీన్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్  ఆస్తమా ఇంకా అలాగే పక్షవాతం వంటి సమస్యలు తొలగించడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం ఇంకా ఇంఫ్లమేషన్ వంటి సమస్యలు చాలా ఈజీగా దూరమవుతాయి. అలాగే వీటిలో తగినంత మొత్తంలో ఐరన్ లభిస్తుంది. ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్ పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో కూడా ఇవి చాలా కీలకం. వీటిని తరచుగా సుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని చాలా ఈజీగా అధిగమించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనిలో ఫైబర్ తగినంత పరిమాణంలో లభిస్తుంది. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేసేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు మినపప్పులో ఎక్కువగా ఉంటాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు.ఇంకా అలాగే మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం అలాగే ఇతర పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

కాయధాన్యాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు చాలా దూరంగా ఉండవచ్చు. పప్పులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగు కదలికను కూడా బాగా సులభతరం చేస్తుంది. అలాగే ఇతర కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక కొంతమందికి ఎక్కువ వేడి చేసిన లేదా చలవ చేసిన ముక్కు నుంచి రక్తం కారుతుంది. అటువంటి వాళ్లు మినపప్పుని బాగా మెత్తగా రుబ్బి దానిని రక్తం కారుతున్న ప్రదేశంలో పెడితే ఈ సమస్య చాలా ఈజీగా పోతుంది.
ది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో కూడా ఇవి చాలా కీలకం. వీటిని తరచుగా సుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని చాలా ఈజీగా అధిగమించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనిలో ఫైబర్ తగినంత పరిమాణంలో లభిస్తుంది. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేసేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి మ…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: