ఉల్లిపాయతో షుగర్, క్యాన్సర్ రోగాలు మాయం!

Purushottham Vinay
ఉల్లిపాయలు అనేవి రక్తంలో చక్కెర స్థాయిని చాలా అదుపులో ఉంచుతాయి. ఒక పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే ఉల్లిపాయల వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని తేలింది. అలాగే, అవి శరీరంలో హైపోగ్లైసీమిక్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లకు డైటరీ సప్లిమెంట్‌గా బాగా పని చేస్తుంది.ఇంకా ఉల్లిపాయలో చల్లదనంగా ఉంచే పోషకాలు ఎంతో పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో దీనిని తీసుకోవడం ద్వారా మంచి చల్లదనాన్ని పొందుతాము. ఇది వేసవిలో మీ శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.ఇక వేసవిలో వడదెబ్బ బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎంతో తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉల్లిపాయల వినియోగం అనేది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయలో తగినంత మొత్తంలో ద్రవాలు అనేవి ఉంటాయి. 




ఇవి రోజంతా కూడా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో బాగా సహాయపడతాయి. ఇక ఉల్లిపాయల వినియోగం వేడి నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.ఉల్లిపాయ ఇంకా అలాగే వెల్లుల్లి వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా వరకు  కూడా తగ్గించవచ్చు.అలాగే ఇవి ఎక్కువగా తినే వ్యక్తులు క్యాన్సర్ నుండి త్వరగా కోలుకుంటారని ఓ అధ్యయనంలో తెలిసింది.కొలెస్ట్రాల్ స్థాయిని కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఇక ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటతో పోరాడటానికి ఇంకా అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి.ఇక దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. అలాగే ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.ఉల్లిపాయలు ఆరోగ్యకరంగా ఉండేందుకు బాగా దోహదపడతాయి. అందుకే ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తరుచూ సూచిస్తుంటారు. ఉల్లిలో తక్కువ కేలరీలు ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉల్లిపాయలలో విటమిన్-బి, ఫోలేట్ (బి9) ఇంకా అలాగే పిరిడోసిన్ (బి6) పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో జీవక్రియ, నరాల పనితీరు ఇంకా అలాగే ఎర్ర రక్త కణాలను పెంచడానికి బాగా పని చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: