30 రోజులు తీపిని తినకపోతే ఏమవుతుందో తెలుసా ?

Vimalatha
సాధారణంగా షుగర్ పేషంటు తీపి పదార్థాలను తినకూడదని డాక్టర్లు సూచిస్తుంటారు. అయినప్పటికీ స్వీట్లు తినకుండా ఉండడానికి ఏ మనిషికి మనసొప్పదు. ఎందుకంటే మన చిన్నతనం నుంచి స్వీట్ జీవితంలో భాగమైపోతుంది. పైగా ఏ శుభకార్యం జరిగినా తీపి తినాలనేది ఆనవాయితీ. అయితే పూర్తిగా తీసి తినడం మానేస్తే ఎలా ఉంటుంది? లేదంటే ఒక వ్యక్తి 30 రోజులు అసలు స్వీట్ అనేది తినకపోతే ఏం జరుగుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా?
2019లో అమెరికాలో జరిగిన ఒక సర్వే ప్రకారం సగటున ప్రతి ఏడాది ఒక వ్యక్తి 28 కిలోల చక్కెర ను ఉపయోగిస్తున్నారు. నిజానికి ఇంత ఎక్కువ చక్కెర ను వాడడం ప్రాణాంతకం అని తేలింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు నుంచి ఏడు స్పూన్స్ చక్కెర తీసుకోవాలి. దీన్ని గ్రామంలో చెప్పాలంటే 25 నుంచి 30 గ్రాములు. అంతకంటే ఎక్కువ చక్కెర తింటే రోగాలు తప్పవు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మహిళల కంటే పురుషులు తక్కువ తక్కువ చక్కెర తినాలని సూచించారు. ఓ నివేదిక ప్రకారం అబ్బాయిలు ఒక రోజులో 150 కేలరిల చక్కెర తీసుకోవచ్చు. కానీ మహిళలు మాత్రం 100 కేలరీలు చక్కర మాత్రమే తీసుకోవాలి.
అయితే 30 రోజులు తీపి తినకపోతే ఏం జరుగుతుందంటే?
తీపి అనేక రకాలుగా తింటూ ఉంటాము. అయితే చాలా వరకు తినాలంటే చక్కెరను ఉపయోగిస్తాము. దాదాపు ప్రతీ స్వీటులోనూ చక్కెర ఉంటుంది. అయితే చక్కెర తినడం ఆరోగ్యానికి విషయంలో తక్కువేమీ కాదు. కానీ నీ 30 రోజులు చక్కెర తినడం మానేస్తే ఆ వ్యక్తి మునుపటి కంటే మరింత శక్తివంతంగా ఉంటాడు. చికాకు అలసట తగ్గుతుంది. కానీ ఒకేసారి చక్కెరను తినడం మానేయద్దు. అకస్మాత్తుగా చక్కెర తినడం మానేస్తే బలహీనమై పోతారు. అందుకే కొంచెం కొంచెం గా చక్కెర ను తినడం తగ్గించడం మంచిది. ఆ తర్వాత పనులు ధాన్యాలు వంటి ఇ టీవి పదార్థాలను తినడం అలవాటు చేసుకుంటే పూర్తిగా తీయదనాన్ని ఆస్వాదించలేరు అన్న సంతృప్తి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: