హెల్త్: పిచ్చి కుక్క కాటుకు దివ్యౌషధం ఈ మొక్క..!

Divya
సాధారణం మనల్ని ఎప్పుడైనా కుక్క కరిచింది అంటే చాలు ..తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు చేయించుకుంటూ ఉంటారు.. మరి పిచ్చి కుక్క కరిస్తే.. అమ్మో ఇంకేమైనా ఉందా..? మనకు కూడా పిచ్చి పడుతుందేమోనని భయపడుతూ వెంటవెంటనే ఆస్పత్రులకు పరిగెత్తి వేలకు వేలు ఖర్చు చేసుకుంటూ ఉంటారు...

ఇకపోతే ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలోనూ ఔషధ గుణాలు ఉన్న విషయం మనకు తెలిసినప్పటికీ , ఏ వ్యాధికి ఏ మొక్కను ఉపయోగించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాము.. ఇప్పుడు చెప్పబోయే తుత్తురు బెండ అందరికీ తెలిసినదే.. దీనిని అతిబల అని కూడా అంటారు. ఈ మొక్క రోడ్డు సైడ్ పెరిగే కలుపు మొక్క అని చెప్పవచ్చు.. ముఖ్యంగా మన ఇండియాలో వేడి ప్రాంతాల్లో ఈ మొక్క బాగా పెరుగుతుంది.. ఉదాహరణకు ఈ మొక్క చూడడానికి ఎలా ఉంటుంది అంటే గుండె ఆకారంలో ఆకులు కలిగి ఉండి, పసుపు పూలతో ఎత్తుగా ఉంటుంది..
ఇక ఈ మొక్కల ఆకులు, పూలు, కాండం, వేర్లు, విత్తనాలు ఇలా ప్రతి ఒక్కటి మనకు ఉపయోగ పడతాయి.యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  మూత్రవిసర్జన, హెపాటోప్రొటెక్టివ్, యాంటీమైక్రోబయల్, హైపోగ్లైసీమిక్,అనాల్జేసిక్, ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీహైపెర్లిపిడెమిక్, మలేరియా వంటి వ్యాధి నిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పోతే ఈ మొక్కను పిచ్చి కుక్క కాటుకు ఎలా ఉపయోగించాలో ఒకసారి చదివి తెలుసుకుందాం..
తుత్తురు బెండ ఆకులను ముద్దగా చేసి, పిచ్చి కుక్క కరిచిన చోట.. ఆకులను ముద్దగా చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని , రక్తం కారుతున్న చోట పెట్టి గట్టిగా కట్టడం వలన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. పిచ్చికుక్క కరిచిన వెంటనే తుత్తురు బెండ యొక్క ఆకురసం 70 గ్రా మొతాదులో తాగించాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అంతే కాదు జ్వరం, మూత్రపిండాల సమస్య, మూత్రాశయం వాపు, దగ్గు వంటి ఎన్నో సమస్యలను కూడా ఈ తుత్తుర బెండ మొక్కను ఉపయోగించి దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: