ఈ టిప్‌తో శృంగారం ఎక్కువ సేపు చేస్తారా...!

VUYYURU SUBHASH
మనిషి జీవితంలో ఆకలి - నీరు - నిద్ర ఎంత అవసరమో... శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం అనేది మనిషి జీవన గమనానికి ఎంతో ముఖ్యం. ఇంకా చెప్పాలంటే మనిషి మనుగడ అనేది శృంగారం మీద డిపెండ్ అయి ఉంటుంది. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి శృంగారం అనేది ఎంతో ముఖ్యం. అయితే పెళ్లి అయిన కొత్తలో శృంగారం మీద ఉండే ఆసక్తి  ఆ త‌ర్వాత క్రమక్రమంగా వయసు పెరుగుతున్న కొద్ది ... కాలం గడుస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది . అందుకు చాలా కారణాలు ఉంటాయి. పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు అవుతుండ‌డం, ఇంట్లో బాధ్యతలు - అనారోగ్యాలు - జీవితంలో ఎద‌గాల‌న్న‌ కోరిక ఇవ‌న్నీ మ‌నిషిలో శృంగార ఆస‌క్తికి తగ్గించేస్తుంటాయి.
అయితే వ‌య‌స్సు ఎంత పెరిగినా కూడా స‌రైన అండ‌ర్ స్టాండింగ్ ఉంటే.. దంప‌తులు మంచి సెక్స్ లైఫ్ బిల్డ్ చేసుకోవ‌చ్చ‌ని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. అయితే అందు కోసం ఇద్ద‌రూ కృషి చేయాలి. రెండు వైపుల నుంచి చ‌క్క‌ని అవ‌గాన‌, అనుబంధం ఉండాలి. ఇక శృంగారం అనేది చాలా సేపు చేయాలంటే అందుకు కొన్ని టిప్స్ పాటించాల‌ని చెపుతున్నారు. అందుకోసం ఇద్ద‌రూ కృషి చేయాల్సి ఉంటుంది. శృంగారం స‌మ‌యంలో ఎక్కువ సేపు మాట్లాడ‌డంతో పాటు ఒక‌రి అనుభూతులు మ‌రొక‌రు పంచుకోవాల్సి ఉంటుంద‌ట‌.
అయితే బెడ్ రూంలోకి వెళ్లాక పోర్ ప్లే ద్వారా మూడ్ ను క్రియేట్ చేసిన త‌ర్వాతే శృంగారాన్ని ఎంజాయ్ చేయాల‌ట‌. ఇక ప్ర‌తి ఒక్క‌రు బెడ్ రూంలో ఎంజాయ్ చేసే క్ర‌మంలో ముందుగా ఫిజిక‌ల్ , మెంట‌ల్ గా ఎమోష‌న‌ల్ గా స్ట్రాంగ్ గా ఉండాల‌ట‌. ఇక శృంగారంలో ఆనందం కోసం మూడ్ తో పాటు వ్య‌క్తిగ‌తంగా కూడా శ్ర‌ద్ద అవ‌స‌రం అట‌. ఇక ఒక‌రి ఇష్టాలు... మ‌రొక‌రు ఎప్పుడూ గౌర‌వించుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: