ఆ పండుతో లైంగిక సామర్ధ్యం పెంపు.. పడక గదిలో రెచ్చిపోవచ్చట...
ప్రతి రోజూ కూడా ఉదయాన్నే ఓ గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే చాలా మంచిదట...దానిమ్మ జ్యూస్ తాగిన ఆ రోజంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా, ఇంకా చాలా సంతోషంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో వర్కవుట్లు అనేవి చెయ్యకపోయినా...దానిమ్మ జ్యూస్ తాగితే చాలాట... ఇది ఒంట్లో వుండే చెడు కొవ్వును అంతా కూడా కరిగించేస్తుంది కాబట్టి అందుకే దానిమ్మ జ్యూస్ తాగడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా దానిమ్మ పండు సెక్స్ కోరికల్ని బాగా పెంచుతుందట...బెడ్ రూమ్ లో పడకపై రెచ్చిపోయేలా చెయ్యడంలో దానిమ్మకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందట. అందువల్ల లైంగిక సమస్యలు ఉన్నవారు ఏమాత్రం సందేహం లేకుండా రోజూ ఖచ్చితంగా ఓ కప్పు దానిమ్మ జ్యూస్ లేదా ఓ దానిమ్మ కాయ తింటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు లైంగిక సామర్ధ్యం కూడా పెరుగుతుందట.