ఈ పండుని డైట్ గా తీసుకుంటే షుగర్ మాయం..
నేరేడు పండులోని ప్రాధమిక భాగాలలో ఆంథోసైనిన్స్ అనే ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి నేరేడు పండుకు ఊదా రంగును ఇస్తాయి.దీనిలో ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, జింక్ అలాగే సోడియం వంటి మినరల్స్ కూడా ఉన్నాయి...సి, ఎ, బి 3 ఇంకా బి 6 వంటి విటమిన్లు అలాగే ఆక్సాలిక్ ఆమ్లాలు, గాలిక్ ఆమ్లాలు ఇంకా టానిక్ ఆమ్లాలు అలాగే కొన్ని ఆల్కలాయిడ్ల వంటి ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి.ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.నేరేడులో అత్యధిక యాంటీ-డయాబెటిక్ పోషకాలు 86.2 శాతంగా ఉన్నాయని, ఆ తరువాత విత్తనం 79.4 శాతం, గుజ్జు 53.8 శాతంగా ఉందని అధ్యయనంలో తెలిసింది.గ్లైసెమిక్ స్థాయిలను సరిగా తగ్గించని టైప్ 2 డయాబెటిస్‌లో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి నేరుడు పండ్ల విత్తన పౌడర్ సహాయపడుతుంది.నేరేడు విత్తనం పౌడర్ తీసుకునేముందు ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.ఇలా రోజు మీ డైట్ లో నేరుడు పండుని అలవాటు చేసుకుంటే క్రమ క్రమంగా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు.