ఊపిరి పీల్చుకున్న తెలుగు రాష్ర్టాలు.. ప్రశాంతంగా ముగిసిన వ్యాక్సినేషన్

Siva Prasad
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలై.. అంతే ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. వ్యాక్సినేషన్ తరువాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని అధికారులు, ప్రజాప్రతినిధులు యోచించారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ కేంద్రాల్లోనే చికిత్స యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారు. మరో పక్క నార్వేలో వ్యాక్సినేషన్ లో 23 మంది చనిపోయారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆత్మస్థైర్యంతో తెలుగు ప్రజలు ముందుకు సాగారు. 18 యేళ్ల లోపు వారికి, గర్భిణులకు, జర్వంతో  ఉన్నవారికి వ్యాక్సిన్ వేయకుండా కేంద్రం ఆదేశాల మేరకు జాగ్రత్తలు చేపట్టారు. 
                            వ్యాక్సినేషన్ వల్ల ప్రజల్లో ఎటువంటి భయాలు, అపోహలు లేకుండా ఉండేందుకు {{RelevantDataTitle}}