ఆరోగ్యం: ఆ టైం లో హైబీపీ ఉంటే.. ఎంత డేంజ‌రో తెలుసా..?

Kavya Nekkanti

హై బ్లడ్ ప్రెజర్(హైబీపీ).. దీన్నే హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శ‌రీరంలో విస్త‌రిస్తుంటుంది. ప్ర‌ధానంగా ఒత్తిడి వ‌ల్ల హైబీపీ వస్తుంద‌రి నిపుణులు అంటున్నారు. మ‌రియు పొగతాగడం, మద్యం సేవించడం, ఉప్పు ఎక్కువగా తినడం వంటి వాటి వల్ల హైబీపీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించి అందుకు తగిన విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే.. చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే.. హైబీపీ రాగానే ఈ సమస్యకి తోడుగా మరికొన్ని మన శ‌రీరంలోకి చేరతాయి. ముఖ్యంగా హైబీపీ సమస్య ఉన్న వారి శరీరంలోని రక్త నాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంప్ అవుతుంది. 

 

దీని వల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోతాయి. ఈ క్రమంలో {{RelevantDataTitle}}