బీన్స్‌తో ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Kavya Nekkanti
శీతాకాలం వచ్చిందంటే చిక్కుడుకాయ(బీన్స్‌) కంటికి ఇంపుగా నోరూరిస్తూ కనిపిస్తుంటుంది. చిక్కుడులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. మన శరీరానికి పోషకాలను అందించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనిలో ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, జింక్‌ ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది. వారంలో మూడు సార్లు {{RelevantDataTitle}}