గ్యాస్ ప్రాబ్లెమ్ తొ బాధపడుతున్నారా..అయితే ఈ కషాయం తొ చెక్ పెట్టండి..!

Divya
ప్రస్తుత జీవనవిధానం వల్ల, ఆహార అలవాట్లు వల్ల చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది బాధపడుతున్న సమస్య ఎసిడిటీ మరియు గ్యాస్ ట్రబుల్ సమస్యలు.దీనికి కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మసాలాలు అధికంగా ఉండే జంక్ పుడ్ ఆహారాన్ని తీసుకోవడం, సరైనా శారీరక శ్రమ లేకపోవడం వంటి వల్ల ఇలాంటి సమస్యలు చుట్టూ ముడుతున్నాయి.లివర్ లో ఊత్పత్తి అయ్యో లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య మరియు గొంతులో మంట వంటివి కలుగుతాయి.దీనిని తగ్గించడానికి దనియాల కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది.అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కషాయం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసుడు నీళ్ళు పోయాలి. ఇందులోకి  రెండు స్ఫూన్ లా ధనియాలు, 5,6 నల్ల మిరియాలు, జీలకర్ర వేసి, బాగా మరిగించాలి. ఈ కషాయం ను రోజు పరగడుపున తీసుకోవడం వల్ల గ్యాస్, ఆసిడిటి తగ్గుతుంది.ఆయుర్వేదం ప్రకారం ధనియాలలో శరీరాన్ని వేడిని తగ్గించేగుణం ఉంటుంది.గుణం ఉంటుంది. గ్యాస్ ఎసిడిటీ మరియు మలబద్దకానికి ధనియాలు బాగా ఉపయోగపడతాయి.మిరియాలు ఎసిడిటీ సమస్య తగ్గించి గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి వాటికి చక్కగా పని చేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, కాల్షియం, పాస్పరస్, సోడియం మరియు విటమిన్ ఏ లాంటివి పుష్కళంగా ఉంటాయి.

ఇది గ్యాస్ మరియు ఎసిడిటి సమస్యను తగ్గిస్తాయి. రక్తంలోని చక్కర స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తాయి. ఈ కషాయం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా జలుబు, దగ్గు, జ్వరం,విరోచనాలు వంటి వాటితో బాధపడేవారు ఈ కషాయాన్ని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తుంది.ఈ కషాయం తాగటమే కాకుండా రోజుకు 5,6లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తాగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: