తక్కువగా నిద్రపోతున్నారా.. మీకే ఈ షాకింగ్ న్యూస్?

praveen
ఇటీవలికాలంలో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెద్దగా సంపాదించక పోయినప్పటికీ ఉదయం పనిచేయడం ఇక రాత్రి సమయం కాగానే పడుకోవడం లాంటివి చేసేవారు ప్రతి ఒక్కరు. కానీ నేడు సంపాదనలో మార్పు వచ్చింది. అదే సమయంలో మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. అయితే ఒకప్పుడు పడుకోవడానికి నిద్ర లేవడానికి ఒక సమయం అంటూ ఉండేది. కానీ ఇప్పుడు సమయం సందర్భం లేకుండా పడుకోవడం నిద్రలేవడం లాంటివి కూడా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు సంపాదించాలనే ఆశతో పరుగులు పెడుతున్న ప్రతి మనిషి అసలు నిద్ర అనేది జీవితంలో లేకపోతే ఎంత బాగుండు అని కోరుకుంటున్నాడు అని చెప్పాలి.

 అయితే సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది. దీంతో నిద్ర పోవడానికి సరైన సమయం కేటాయించడం లేదు. అదే సమయంలో నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. అదే సమయంలో అటు టీవీలు కూడా చూసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నిద్రపోయే సమయాన్ని కూడా వీటిని వాడుతూ గడిపేస్తున్నారు ఎంతోమంది.  తద్వారా నేటి రోజుల్లో ఎవరూ కూడా కంటి నిండా నిద్ర పోవట్లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే నిద్ర విషయంలో నిర్లక్ష్యం వహిస్తు కంటినిండా నిద్ర పోకుండా నిద్రపోయే సమయాన్ని కూడా టీవీలు, ఫోన్లకు కేటాయించే వారికి ఇటీవలే వాషింగ్టన్ {{RelevantDataTitle}}