మంచి నాణ్యమైన నిద్రని ఇలా పొందండి..!

Veldandi Saikiran
నిత్యం మనం ప్రతిరోజు 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోవడం చాలా శ్రేయస్కరం. మన ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా నిద్ర పోవాల్సి ఉంటుంది. నిద్ర లేకపోవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది పని బిజీలో పడి నిద్ర తక్కువగా పోతున్నారు. మరి కొందరికేమో సరిగా నిద్ర పట్టదు. అయితే మంచి నిద్ర పోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో చూద్దాం.

సరైన దిండు : మనం నిద్ర పోయేటప్పుడు సరైన దిండును పెట్టుకోవాలి. దీని ద్వారా మంచి నిద్ర మనకు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ నిద్ర పట్టదు దిండును {{RelevantDataTitle}}