మహిళలకు శుభవార్త.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!

Satvika
ఈరోజు బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్..బంగారం, ధరలు ఈరోజు ఊరట కలిగిస్తున్నాయి.గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి... వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో ధరలు..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,400లు కొనసాగింది..సిల్వర్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 56,000 ఉంది..నేడు ప్రధాన మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..హైదరాబాద్‏లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46.290 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,390గా ఉంది. అలాగే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉంటే.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉన్నాయి..

బంగారం ధరలు నేడు మార్కెట్ లో స్థిరంగా ఉంటే.. వెండి ధరలు మాత్రం కాస్త పైకి కదిలాయి..ఈరోజు మార్కెట్ లో వెండి ధరలు..హైదరాబాద్‏లో కేజీ సిల్వర్ రేట్ రూ. 61,700 ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 56,000గా ఉంది. ముంభైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 56,000 ఉండగా.. చెన్నైలో రూ. 61,700గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో రూ. 61,700గా ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 61,700గా ఉంది...మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: