మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు..!

Satvika
మహిళలకు ఈరోజు చాలా మంచి రోజు. మార్కెట్ లో బంగారం,వెండి ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు కాస్త కిందకు దిగి వచ్చినట్లు తెలుస్తుంది.శనివారం పసిడి ధరలకు బ్రెకులు పడటంతో ఆభరణాలు కొనుగొల్లు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోయింది.. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. వరుసగా రెండో రోజూ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధర భారీగా పతనమైంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 వరకు తగ్గడంతో.. తులం బంగారం ధర రూ.46,450 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.800 వరకు తగ్గడంతో తులం బంగారం ధర రూ.50,670కి చేరింది.



 బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,100 తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.58,700కు లభిస్తోంది.ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,970 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది.


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది..వెండి ధరల విషయానికొస్తె..హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,400 ఉండగా, చెన్నైలో 63,400 ఉంది..మరి మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: