భగ్గుమంటున్న పసిడి ధరలు.. అదే దారిలో వెండి..!

Satvika
బంగారం కొనాలని భావించే వారికి ఈరోజు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి..ఈరోజు బంగారం ధరలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి. పెళ్ళిళ్ళు జరుగుతున్నా గత కొన్ని రోజులుగా కిందకు దిగి వస్తున్న పసిడి ధరలు నేడు మార్కెట్ లో కలవర పెడుతున్నాయి..ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి..ఇక అదే దారిలో వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి..తాజాగా మే 13న శుక్రవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 నుంచి రూ.490 వరకు పెరిగింది.ఇక వెండి కిలో ధరపై రూ. 200 పెరిగింది.


ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490గా ఉందని తెలుసు..ఇక  కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51,490 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.

 
అదే విధంగా బంగారం ధరలు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది..విజయ వాడలో కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధర కూడా జిగేల్ మంది. 200 మేర పెరిగి,హైదరాబాద్‌లో రూ.65,000 ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, విజయవాడలో రూ.65,000 ఉంది..ఈరోజు బంగారం, వెండి ధరలు మాత్రం పైకి కదిలాయి.మరి మార్కెట్ లో రేపు బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: