బ్యాడ్ న్యూస్: మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలు..!!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000గా కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 ఉంది. అయితే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,000 చేరింది.
ఏపీ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000కి చేరింది. ఇక 4 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 కొనసాగుతుంది. అయితే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,000కి చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,960 కొనసాగుతుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,220 ఉంది. ఇక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 చేరింది.
దేశ వాణిజ్య రాజధాని అయినా ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 ఉంది. ఇక ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 చేరింది.
ఇక కోల్కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,210 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,000 ఉంది. ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 కొనసాగుతుంది.
మెట్రో సిటీ అయినా బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 ఉంది. ఇక ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000కి చేరుకుంది.