మహిళలకు గుడ్ న్యూస్... మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

Vimalatha
నిన్న, నేడు వరుసగా తగ్గుతూ వస్తున్న పుత్తడి పరుగులు కాస్త నెమ్మదించాయి. నేడు కూడా బంగారం తగ్గి మహిళలకు గుడ్ న్యూస్ అయ్యింది. బంగారం కొనాలనే కొనుగోలుదారులు ఇంకాస్త తగ్గితే బాగుండునని కోరుకుంటున్నారు. కానీ పసిడి ధరలు తగ్గుతూ పెరుగుతూ రూ.50 వేలకు అటూ ఇటుగా ఊగిసలాడుతున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గింది. దేశవ్యాప్తంగా కొన్ని సిటీల్లో ఈ రోజు పెరిగిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,410, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,950
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600
వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,010

నిన్న బంగారం ధరలు రూ.390, నేడు రూ.380 తగ్గడం విశేషం. రెండ్రోజుల క్రితం బంగారం ధర రూ. 49,370గా ఉంది. బంగారం పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు వెండి కూడా పరుగులు తీస్తోంది. నిన్న కేజీ వెండి రూ.4000 పెరిగి షాకిచ్చింది. ఈరోజు మాత్రం రూ.400 స్వల్ప పెరుగుదల కన్పించింది. పెరిగిన ధరలతో నేడు హైదరాబాద్ లో కేజీ వెండి ధర.71,900గా ఉంది. ఢిల్లీలో రూ.66,900గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: