పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
దేశీయ మార్కెట్ లో పసిడి ధర తగ్గినా వెండి ధర మాత్ర పరుగులు తీసింది. మార్కెట్ కేజీ వెండి ధర ఏకంగా రూ.1450 పెరగడంతో ధర రూ.67,050లకు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర భారీగా తగ్గతూ వస్తోంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.200 పెరగడంతో ధర రూ.54,110కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరగడంతో రూ.49,600కు చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల వెండిధర రూ.14 తగ్గడంతో రూ.67,050కు చేరింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగుదల, తగ్గుదలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరియు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి స్థిరంగా ఉండటానికి దోహదపడుతున్నాయని, బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర పెరుగుతోంది నిపుణులు పేర్కొంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: