రైల్వేలో 570 ఉద్యోగాలు.. రేపు ఒక్క రోజే గ‌డువు..!!

Kavya Nekkanti

రైల్వేలో ఉద్యోగం మీ క‌ళా..? అయితే ఇటీవ‌ల కాలంలో రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుతో పాటు రైల్వే జోన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇక ఇటీవ‌ల‌ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది వెస్ట్ సెంట్రల్ రైల్వే.  ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-COPA లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇప్ప‌టికే ద‌ర‌కాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. www.mponline.gov.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు {{RelevantDataTitle}}