డిప్లోమా, డిగ్రీ చదివారా.. బంగారం లాంటి ఉద్యోగం..!

ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న ఉద్యోగాలు ఇవి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. బెల్‌.. ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖతన ఘజియాబాద్‌ యూనిట్ కోసం ఈ పోస్టులు భర్తీ చేయాలనుకుంటోంది.

ఇంతకీ ఏమేం ఉద్యోగాలు ఉన్నాయంటే.. సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టుల్లో {{RelevantDataTitle}}