బిగ్‌ప్లాన్‌: చైనా చుట్టూ ఉచ్చుబిగుస్తున్ను అమెరికా?

చైనా తైవాన్ మీద దాడి చేస్తే అమెరికా ఏం చేస్తుంది? అమెరికా వదిలేస్తుందని కొంతమంది అంటుంటే మరి కొంతమంది ఎదురుదాడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈస్ట్ ఏసియా మిలిటరీ, సౌత్ కొరియాలో దాదాపు 73 యూఎస్ బేస్ లు ఉంచింది. దాదాపు 26 వేలమంది అమెరికా సైన్యం ఉంది.

జపాన్ లో కూడా 120 అమెరికా బేస్ లు ఉండగా దాదాపు 60 వేల మంది అమెరికా సైన్యం ఉన్నారు. మరో వైపు పిలప్పీన్ లో కాంబోడియా, సింగపూన్, గవాన్  లాంటి దేశాల్లో అమెరికాకు చెందిన సైన్యం, ఆయుధాలు బేస్ క్యాంపులు అన్ని రెడీగా ఉన్నాయి. అంటే చైనా చుట్టూ అమెరికా ఇప్పటికే సైన్యాన్ని రెఢీ చేసి పెట్టేసింది. అయితే చైనా చుట్టూ పక్కల దేశాల రీజియన్లలో డ్రాగన్ కంట్రీ ఆధిపత్యం ఉన్నా.. ఇంకా అమెరికా జోక్యం చేసుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి ఏం కావడం లేదు.

రీషేప్ బార్డర్ విధానంతో చైనా దాని చుట్టు పక్కల ఉన్న దేశాలతో గొడవ పెట్టుకుని ఆయా దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇదే సమయంలో తైవాన్ పై కూడా యుద్ధానికి సిద్ధమయింది. కానీ యుద్ధం చేసేందుకు వెనకాడుతోంది. జపాన్ కూడా చైనా మీద గుర్రుగా ఉంది. జపాన్ లోని హిషుగోరి ప్రాంతంలో కూడా 150 వెహికల్స్, మిస్సైల్స్ అమెరికా సిద్ధం చేసింది.

యనగూరి లో పెట్రియాటిక్ మిస్సైల్స్ ను మోహరించింది. రాడార్ ఇంటిలిజెన్స్ సిస్టమ్స్ ను రెడీ చేసుకుంది. అమెరికా మిలిటరీ చైనాతో గనక యుద్ధం వస్తే అన్ని రకాల సిద్ధంగా ఉంది. కచ్చితంగా చైనాపై దాడి చేసేందుకు ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతుంది. చైనాకు జపాన్, దక్షిణ కొరియాలకు పడడం లేదు. అదే సమయంలో డ్రాగన్ కంట్రీ చుట్టు పక్కలా ఉన్న అన్ని దేశాల్లో యూఎస్ క్యాంపులు పెట్టుకుని రెడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: