జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

చంద్రబాబు పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి కానీ ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఆ తర్వాత  నమోదు చేసి కేసులో ముందుకు వెళ్ళింది లేదు. అయితే కీలకమైన అంశం ఏమిటంటే మొన్ననే సిట్ దగ్గర ప్రారంభమై ఈడిదాకా, కేంద్ర దర్యాప్తు దాకా వెళ్ళినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అంతకుముందు ఒక బిల్లీ రావ్ ఉదంతం. స్టేలు ఎప్పుడు కొట్టేశారో తెలీదు, కోర్టు దాకా అయితే వెళ్లినటువంటి సందర్భం ఉంది. చివరికి లక్ష్మీపార్వతి పెట్టిన కేసు కూడా కోర్టులో కొట్టేసినటువంటి సందర్భం.

అదేంటంటే మాత్రం అదేమీ కాదు  సంపాదించుకుంటే ఏంటి అనే వాదన. కోర్టు మొదటిసారి చంద్రబాబు నాయుడు  సంపాదించిన దాంట్లో సంపాదిస్తే తప్పేంటి ఎందుకు సంపాదించకూడదు? దానికి నువ్వు సరైన ఆధారాలు చూపించలేదు అంటూ లక్ష్మీపార్వతి పెట్టిన కేసు కొట్టేసింది కోర్టు. ఈడి అయితే ఆయన జోలికి పోలేదు ఇప్పటి దాకా. కొంతమందిని విచారించి అరెస్టు చేసింది కాబట్టి నెక్స్ట్ రిమాండ్ రిపోర్టును బట్టి ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు కొత్త ఇష్యూ ఆ మధ్య చూస్తుంటే చంద్రబాబు నాయుడు బిజెపితో తెగ తెంపులు చేసుకున్న తర్వాత జరిగిన వ్యవహారంలో ఒకటి పిఏ దగ్గర చేసిన రైడ్ లో దొరికిన దొరికినటువంటి సొమ్ముకు సంబంధించిన విషయం. ఇప్పుడు తాజాగా వైసిపి ఒకటి ప్రాజెక్టు చేస్తుంది అది ఏంటంటే అసెంబ్లీ, సచివాలయ బిల్డింగ్ కాంట్రాక్టర్లు అయినటువంటి ఎల్ అండ్ టి, షాపోంజి 145 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారు బాబు పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ అంటూ ఇంగ్లీష్ చానల్స్ లో వచ్చినటువంటి వార్తలు అంటే తెలుగు ఛానల్ లో అయితే ఎవరూ రాయలేదు.

అదే  ఇన్కమ్ టాక్స్ కి సంబంధించి బైలైన్ ఐటెంతో రాసారని డెక్కన్ క్రానికల్ రాసింది. గతంలో ఇందిరాగాంధీకి ఇష్యూస్ కలిసి వచ్చినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కలిసి వస్తాయా లేదా అన్నది భవిష్యత్తు తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: