హెరాల్డ్ ఎడిటోరియల్ : యాప్ ల నిషేధం వల్ల చైనాకు ఎంత నష్టమో తెలుసా ?

Vijaya
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపధ్యంలో  కేంద్రప్రభుత్వం డ్రాగన్ దేశానికి సంబంధించిన 59 యాప్ లను నిషేధించటం సంచలనంగా మారింది. మామూలుగా ఒక దేశానికి సంబంధించిన యాప్ లను మరో దేశం నిషేధించటం జరగదు. కానీ ప్రస్తుత పరిస్దితుల నేపధ్యంలో చైనా యాప్ ల నిషేధం తప్పనిసరి కావటంతో నిషేధించక తప్పలేదు. నిజానికి మనదేశంలో  యాప్ లే కాదు ఇతరత్రా రంగాల్లో కూడా చైనా ఉత్పత్తులే {{RelevantDataTitle}}