ఫీల్డ్ రిపోర్ట్ : పల్లె జనాల మాటల్లోనూ పాయింట్ ఉందా ? కరోనాపై వారేమంటారు ?

ఆ... కరోనా అయితే ఏంటి ? ఏచీల్లో సుకుమారంగా పెరిగినోళ్లకు వత్తంది గాని, మా బోటొళ్ళకి ఎందుకు వత్తుంది ? ఎండనక వాననక పని చేసేవాల్లకి అటుమంటి జబ్బులు రావు. ఇరుకు ఇరుకు గదుల్లో ఉండే పట్టనమొల్లే భయపడాలి కానీ, మాకెందుకు భయం ? స్వచ్ఛమైన {{RelevantDataTitle}}