ఇదేం మీడియా.. మరీ ఆ స్కీమ్‌పై కూడా అడ్డగోలు రాతలా?

మీడియా అన్నాక ప్రజాపక్షం వహించాలి.. నిజమే.. కానీ.. మేం కొన్నిసార్లు మాత్రమే ప్రజాపక్షం ఉంటాం.. మాకు నచ్చిన వాళ్లు అధికారంలో ఉంటే మాత్రం అంతా సుభిక్షంగా ఉందంటాం.. నచ్చని వాళ్లు గద్దె ఎక్కితే మాత్రం దిగే వరకూ వ్యతిరేక వార్తలు వండివారుస్తాం అంటే ఎలా.. ప్రస్తుతం అలాగే ఉంది కొన్ని మీడియాల సంగతి.. {{RelevantDataTitle}}