మహిళ పై దారుణం.. మత్తులో ఉందని రోడ్డ పైనే..
రోడ్ల పై అందరూ చూస్తున్న కూడా ఆమెను వదల్లేదు.. అసభ్యంగా మాట్లాడం తో పాటుగా ఆమెను దారుణంగా కొట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది..ఇద్దరు ఆటోడ్రైవర్లు మహిళపై నీచానికి ఒడిగట్టారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. పోలీసులు ఎదుటే ఇది జరగటం ఇప్పుడు తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణం ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.ఓ యువతి రోడ్డు పై నడుస్తుంది. ఇద్దరు ఆటో డ్రైవర్లు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రోడ్డుపైన వాదులాడుకుంటున్నారు. ఏంటో అని ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై చేరారు.
గొడవ పెద్దది కావడం తో అక్కడకు పోలీసులు కూడా వచ్చారు.. అయిన ఆ ఇద్దరు డ్రైవర్లు ఆమెను వదలడం లేదు.ఆమెను కిందపడేసి కొట్టారు. వారిని పోలీసులు ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఈ గొడవ తో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాళ్ళను చెదరగొడుతూ ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.గొడవకు సంబంధించిన దృశ్యాలను కొంత మంది తమ సెల్ ఫోన్లలో బంధించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్త పోలీసు అధికారుల వరకు వెళ్లింది. దాంతో ఆ ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులొకి తీసుకొవాలని పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..