అప్పులు చేయడం మానవ లక్షణం అయితే వాటిని సకాలంలో తీర్చుకోవడం చెస్తెనె మనిషి అవుతాడు. కరోనా కారణంగా ఇప్పుడు ప్రజల ఆర్ధిక పరిస్థితి మరీ దారుణంగా మారింది. దాంతో తప్పులు చేయడం సహజం.అప్పు తీసుకున్నప్పుడు బాగుంటుంది కానీ.. తీర్చే క్రమంలోనే సమస్యలు తలెత్తుతుంటాయి. చివరకు గొడవలకు దారి తీస్తుంటాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు వాటిని ఎలా తీర్చాలి అని సథమథమవుథున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి అడిగితే పరువు పోతుందని ఏదొక విధమైన పని చేసి అప్పుల బాధ నుంచి బయట పడుతున్నారు.
ఇప్పుడు ఒక భర్త వినూథ్న ఆలోచన చేశాడు. తన అప్పు రోజు రోజుకు పెరగడంతో దాన్ని భరించలేక తన భార్యను అమ్మెందుకు డీల్ కుదుర్చుకున్నాడు.. ఇది సత్య హరిచంద్రుని కథలా వుంది కదా.. అవును మీరు విన్నది నిజమే.. అతను అప్పు తీర్చుకొవడానికి భార్యను భేరం పెట్టారు. ఈ విషాధ ఘటన రాజస్తాన్ లో వెలుగు చూసింది.బన్స్వారా జిల్లాలోని ఖమేరా ప్రాంతానికి చెందిన గోపాల్, రేణుకలు పెళ్ళి చేసుకున్నారు.. వాళ్ళకు పెళ్ళి అయ్యి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురానికి నాలుగేళ్ల కుమార్తె ఉంది.
అయితే, పెళ్లి అప్పుడు రేణుక తల్లిదండ్రులకు కట్నం కూడా భారీగానే ఇచ్చారు. వివాహానంతరం రేణుక భర్త, అత్తమామలతో సంతోషంగా ఉండేది.. కొద్ది రోజులు క్రితం బాగానే వుంది. ఆ తర్వాత అతను మామిడి చెట్టు ఎక్కి కింద పడ్డాడు. అయితే దానికి ఆసుపత్రిలో చెర్పించారు. అందుకు అతనికి 7 లక్షలు ఖర్చు అయ్యింది. అది అతని దగ్గర లేకపోవడం తో అప్పు తీసుకున్నారు. అది తీర్చుకొలెక భార్యను అమ్మదానికి వేలం పెట్టాడు. అది విన్న భార్య షాక్ కు గురైంది. ఈ విషయం బంధు మిత్రులకు తెలియడం
తో పోలీసులకు ఫిర్యాధు చేశారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి వుంది.