ఆడుకుందామని పిలిచి లైంగిక దాడి.. చివరికి..

Satvika
మహిళల పై దాడులు జరుగుతున్నాయని ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభుత్వం, పోలీసులు కొత్త రూల్స్ ను అమలు లోకి తీసుకొస్తూ లైంగిక దాడులు జరగకుండా కాపాడుతున్నారు.. కానీ ఎక్కడో చోట పోలీసుల కళ్ళు కప్పి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కామంతో కొందరు దుర్మార్గులు వరుస దాడులు చెస్తున్నారు. వావి వరుసలు కూడా మార్చిపోయి రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటన లు దేశం లో ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా మైనర్ల పై ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. ఆడుకుందామని పిలిచి చిన్నారి పై లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు మైనర్లు ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. వివరాల్లొకి వెళితే.. {{RelevantDataTitle}}