అండర్ వేర్లే అతని టార్గెట్.. ఎన్ని చోరీ చేసాడో తెలుసా?

praveen
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద చాలా ఎక్కువైపోయింది. ఏదైనా విలువైన వస్తువు కనిపించింది అంటే చాలు ఇక దాన్ని దొంగిలించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ దొంగలు.  అంతేకాదు ఏదైనా ఇంటికి తాళం కనిపించింది అంటే చాలు ఇక లోపలికి ప్రవేశించి అందినకాడికి దోచుకో పోతూ ఉంటారు. ఇలా ఎంతో మంది దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ విలువైన వస్తువులను ఇక నగదును దోచుకోవడం లాంటివి ఇప్పుడు వరకు చూశాము. కానీ కొంత మంది దొంగలు మాత్రం కాస్త వెరైటీగా దొంగతనాలకు పాల్పడుతూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

 ఇలా దొంగతనాలు చేయడానికి వెళ్లి ఏకంగా విలువైన వస్తువులను వదిలేసి చిన్న చిన్న వస్తువులను దొంగతనం చేసి వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇక ఇలా కొంత మంది దొంగలు చేసిన పని చూస్తే వామ్మో ఇదేమి దొంగతనం రా బాబు ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది.  ఇక్కడ ఇలా ఒక వెరైటీ దొంగ గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దొంగ చేసిన చోరీ గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడతారు.

 ఇప్పటివరకు విలువైన వస్తువులను దొంగతనం చేసిన దోపిడి దొంగలను చూసాం.. కానీ ఇక్కడో  దొంగ మాత్రం దోపిడి కి వెళ్ళాడు అంటే విలువైన వస్తువులను కాదు అతని టార్గెట్ మొత్తం డ్రాయర్లపైనే . ఏంటి షాక్ అయ్యారు కదా.. ఇది నిజంగానే. జపాన్లోని ఉరట అనే వ్యక్తి లాండ్రీ షాప్ లోకి వెళ్తాడు. ఖరీదైనా బట్టలు ఉన్న పట్టించుకోడు. కేవలం అమ్మాయిల కు సంబంధించిన  బ్రా, డ్రాయర్ చోరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇటీవల 21 ఏళ్ల యువతి ఫిర్యాదు ఇవ్వడంతో ఆ విషయం బయటపడిం.ది సిసి కెమెరాల ఆధారంగా పోలీసులు అతని ఇంటికి వెళ్లి చూడగా ఏకంగా 730 లోదుస్తులు కనిపించాయి. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.అతన్ని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: